గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ గుంటూరులో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి
★ జిల్లా వ్యాప్తంగా ఎస్పీ స్పెషల్ డ్రైవ్.. 206 వాహనాలు సీజ్
★ గుంటూరులో ఓ వైన్స్‌లో బ్యాక్టీరియాతో ఉన్న బీరు విక్రయం
★ గుంటూరు అభివృద్ధిపై అధికారులతో ఎమ్మెల్యే నసీర్ సమీక్ష