'పెండింగ్ బిల్లులు చెల్లించండి'

ADB: మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ సభ్యులు కుంటాల రాములు డిమాండ్ చేశారు. కార్మికుల పెండింగ్ బిల్లులు, వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆదిలాబాద్ డీఈవో శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. వేసవి సెలవుల్లో పు పెండింగ్ బిల్లులు చెల్లించాలని లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.