మార్చి 09: చరిత్రలో ఈరోజు

మార్చి 09: చరిత్రలో ఈరోజు

1934: అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వ్యోమగామి యూరీ గగారిన్ జననం
1951: తబలా విద్యాంసుడు జాకీర్ హుస్సెన్ జననం
1979: గ్రంథాలయ ఉద్యమ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్యం మరణం
1994: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత దేవికారాణి మరణం
1997: ఆంధ్ర రాష్ట్ర రెండో సీఎం బెజవాడ గోపాలరెడ్డి మరణం