VIDEO: కలికిరి జేఎన్టీయూఏలో క్రీడా సంబరాలు
అన్నమయ్య: కలికిరి జేఎన్టీయూఏ ఇంజినీరింగ్ కళాశాలలో 4వ వార్షికోత్సవం సందర్భంగా స్పోర్ట్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ బ్రాంచ్‌లకు సంబంధించిన క్రీడాకారులు పాల్గొన్నారు. ECE శాఖ పోటీల్లో వరుసగా రెండోసారి ఆధిపత్యం చాటుకుంది. రేపు కళాశాలలో 4వ వార్షికోత్సవ ప్రధాన వేడుకలు జరగనున్నాయి.