శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ శ్రీకాకుళంలో  రూ.11 కోట్లతో 11 ఔషధ నియంత్రణ కార్యాలయాలు నిర్మాణం: ఎమ్మెల్యే గొండు శంకర్
➢ పీజీఆర్ఎస్ పరిష్కారంలో ఆలస్యం వద్దు: ఎస్పీ మహేశ్వర్ రెడ్డి 
➢ రైతులకు నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలి: మంత్రి అచ్చెన్నాయుడు
➢ పలాసలో ఎమ్మెల్యే గౌతు శిరీషాను కలిసిన నూతన సీఐ రామకృష్ణ