DRDA సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేసిన కలెక్టర్
CTR: కుప్పం పట్టణాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులు ఎక్కించేలా 24 గంటలు వ్యవధిలో 5555 ఈ- సైకిల్ పంపిణీ DRDA సిబ్బంది చేశారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం జిల్లా సచివాలయంలోని DRDA ప్రత్యేక సమావేశం మందిరములో సిబ్బందికి జిల్లా కలెక్టర్ ప్రశంస పత్రాలు అందజేసి అభినందించారు.