ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకులు
NZB: ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి జన్మదినం సందర్భంగా సిద్దుల గుట్టపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. అనంతరం అంకాపూర్‌లోని ఆయన నివాసంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. ఈ వేడుకల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.