VIDEO: డీఈవోను విధుల నుంచి తొలగించాలి: ABVP

VIDEO: డీఈవోను విధుల నుంచి తొలగించాలి: ABVP

కడప: జిల్లా DEO శంషుద్దీన్ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ABVP ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఒక ఎయిడెడ్ స్కూల్ హెడ్ మాస్టర్ నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంలో రూ. 6 లక్షలు లంచం తీసుకుని పెన్షన్ ప్రపోజల్స్‌ను ఆమోదించారని నేతలు మండిపడ్డారు. DEOను విధుల నుంచి తొలగించకపోతే నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరించారు.