VIDEO: MLA సత్యనారాయణకు అభినందనలు తెలిపిన మంత్రి
W.G: ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ జన్మదినోత్సవం సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు పోడూరు మండలం కొమ్ము చిక్కాలలోని ఆయన స్వగృహం వద్ద ఆయనను అభినందించారు. మంత్రి పీతానికి పుష్ప గుచ్చాలు ఇచ్చి నిండు నూరేళ్లు ప్రజా సేవకు అంకితం అవ్వాలని ఆకాంక్షించారు. మంత్రి, ఎమ్మెల్యే కొద్ది సేపు జిల్లాలోని రాజకీయ, పార్టీ అభివృద్ధి గురించి చర్చించారు.