ఫలితాలు చూసి కాంగ్రెస్ ఏడుస్తోంది: మోదీ

ఫలితాలు చూసి కాంగ్రెస్ ఏడుస్తోంది: మోదీ

రాహుల్, తేజస్వీపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. బెయిల్‌పై ఉన్న వారు గెలుస్తామని ప్రగల్భాలు పలికారని చురకలంటించారు. కుల రాజకీయాలను బీహార్ ప్రజలు తిరస్కరించారని పేర్కొన్నారు. బీహార్‌లో MY నినాదం సూపర్ సక్సెస్ అయిందని.. ముస్లిం మావోయిస్టు కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించారని తెలిపారు. ఫలితాలను చూసి కాంగ్రెస్ ఏడుస్తోందని ఎద్దేవా చేశారు.