నోటా ఆప్షన్ తో అభ్యర్థుల్లో ఆందోళన

నోటా ఆప్షన్ తో అభ్యర్థుల్లో ఆందోళన

WGL: GP మొదటి విడతలో వేసిన నామినేషన్ల ఉపసంహరణకు రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉపసంహరణ అనంతరమే అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. సర్పంచ్ స్థానానికి 30, వార్డు సభ్యులకు 20కి పైగా గుర్తులు సిద్ధం చేశారు. సర్పంచ్‌కు గులాబీ, వార్డు సభ్యులకు తెలుపు బ్యాలెట్ ఉంటుంది. నోటా ఆప్షన్ చేరడంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది.