WHAT'S TODAY

WHAT'S TODAY

✦ TG: MBNR, భద్రాద్రి జిల్లాల్లో CM రేవంత్ పర్యటన
✦ KNRలో BJP స్టేట్ చీఫ్ రామచందర్ రావు పర్యటన
✦ ఢిల్లీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
✦ AP: సచివాలయంలో CM చంద్రబాబు ప్రెస్‌మీట్
✦ ఏలూరులో BJP స్టేట్ చీఫ్ మాధవ్ పర్యటన
✦ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
✦ ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ భేటీ