'స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలి'

'స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలి'

MMCL: స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్నారు. గురువారం హైదరాబాద్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అధికారులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, అవకతవకలకు తావు లేకుండా చూడాలని పేర్కొన్నారు.