'ప్రతి ఒక్కరికి ఆరోగ్య తనిఖీలు తప్పనిసరి'

'ప్రతి ఒక్కరికి ఆరోగ్య తనిఖీలు తప్పనిసరి'

SKLM: ప్రతి ఒక్కరుకి ఆరోగ్య తనిఖీలు తప్పనిసరని సంతబొమ్మాళి(M) పీఎసీఎస్ ఛైర్మన్ కూచెట్టి కాంతారావు పేర్కొన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ గ్రామసచివాలయం వద్ద ఓప్రైవేటు ఆసుపత్రికి చెందిన వైద్యులతో పాటు, స్థానిక ప్రభుత్వ PHCకి చెందిన వైద్య అధికారులు ఉచిత తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యంపై శ్రద్ధవహించాలన్నారు. 356 మందికి తనిఖీలు నిర్వహించారు.