'స్త్రీ శక్తి పథకానికి అనూహ్య స్పందన'

'స్త్రీ శక్తి పథకానికి అనూహ్య స్పందన'

VSP: బోరున వర్షం పడుతున్న స్త్రీ శక్తి పథకానికి ఆర్టీసీ మంచి స్పందన వస్తుందని విశాఖ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ బి.అప్పలనాయుడు తెలిపారు. ఆదివారం ఆర్టీసీ కాంప్లెక్స్‌ను సందర్శించి పథకం ప్రయాణీకులను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకం వల్ల మహిళలకు రూ.2 నుండి 5వేల వరకు నెలకు ఆదా అవుతుందన్నారు. భద్రత దృష్ట్యా అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.