రోడ్డు గుంతలు.. వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు

రోడ్డు గుంతలు.. వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు

హనుమకొండ: జిల్లా కాజీపేట మండలం డీజిల్ కాలనీ జంక్షన్ వద్ద రోడ్డుపై ఏర్పడిన రెండు గుంతల కారణంగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ గుంతల వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. పెట్రోల్ బంకులు, రైల్వే సిబ్బంది వాహనాలు, కూరగాయల షాపుల కారణంగా ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో సమస్య తీవ్రమవుతోంది. అధికారులు స్పందించి పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.