APPLY NOW: ఇవాళే లాస్ట్ డేట్

APPLY NOW: ఇవాళే లాస్ట్ డేట్

TG: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. అయితే టెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఇవాళ్టితో గడువు ముగియనుంది. ఇంకా అప్లై చేసుకోనివారు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇప్పటికే అప్లై చేసుకున్న వారికి ఈనెల 25 నుంచి DEC1 వరకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు.