"తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరలతో కొనుగోలు చేయాలి"

"తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరలతో కొనుగోలు చేయాలి"

MHBD: తుఫాన్ ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గార్ల మండలంలోని పలు గ్రామాల్లో వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. మంగళవారం సీపీఐ(ఎంఎల్) మండల కార్యదర్శి సక్రూ, స్థానిక నాయకులతో కలిసి నీటమునిగిన పొలాలను పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, రైతులకు ఎకరాకు ₹30 వేలు (వరి), ₹50 వేలు (పత్తి) పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.