నూతన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

నూతన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

MHBD: జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన దీప్తి మల్టీ స్పెషాలిటీ హాస్పటల్‌ను సోమవారం ఎమ్మెల్యే మురళి నాయక్ ప్రారంభించారు. నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ఈ ఆసుపత్రిని నిర్మించారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఆసుపత్రి యాజమాన్యం సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు.