ఉదృతంగా ప్రవహిస్తున్న పాలకొండ పెద్ద చెరువు అలుగు

ఉదృతంగా ప్రవహిస్తున్న పాలకొండ పెద్ద చెరువు అలుగు

MBNR: మహబూబ్ నగర్ పురపాలక పరిధిలోని పాలకొండ పెద్ద చెరువు అలుగు ఉదృతంగా ప్రవహిస్తోంది. గడచిన 30 ఏళ్లలో ఇటువంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదని పరిసర వ్యవసాయ పొలాల రైతులు వెల్లడించారు. ఈ సందర్భంగా అలుగు వాగు వైపు చిన్నారులు ప్రజలు ఎవరు వెళ్లకూడదని ప్రజా ప్రతినిధులు,అధికారులు హెచ్చరిస్తున్నారు. మరో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలన్నారు.