హైదరాబాద్‌కు చేరుకున్న జగన్

హైదరాబాద్‌కు చేరుకున్న జగన్

ఏపీ మాజీ సీఎం జగన్ హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. ఈ క్రమంలో అభిమానులకు అభివాదం చేసుకుంటూ జగన్ ముందుకెళ్లారు. కాసేపట్లో నాంపల్లి సీబీఐ కోర్టుకు ఆయన హాజరుకానున్నారు.