సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలి: డా.అనిత

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలి: డా.అనిత

MNCL: దండేపల్లి మండలంలోని తాళ్లపేట PHC పరిధిలో ఉన్న గ్రామాలలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని మంచిర్యాల జిల్లా వైద్య శాఖ అధికారి డా.అనిత సూచించారు. శుక్రవారం తాళ్లపేట పీహెచ్సీని పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలలో చైతన్యం తీసుకురావాలని ఆదేశించారు.