నేడు జిల్లా వ్యాప్తంగా 2కే రన్ కార్యక్రమం
NRML: సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం నిర్మల్ జిల్లాలో ఏక్తా దివస్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులందరూ 2కే రన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంతోపాటు, పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 2కే కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో యువత పాల్గొనాలన్నారు.