శ్రీకాళహస్తి దేవస్థానాన్ని సందర్శించిన మాజీ MLA

శ్రీకాళహస్తి దేవస్థానాన్ని సందర్శించిన మాజీ MLA

TPT: శ్రీకాళహస్తి దేవస్థానాన్ని మాచర్ల మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సందర్శించారు. మాజీ పాలకమండలి సభ్యులు బుల్లెట్ జై శ్యామ్, రాయల్ సాధన, మున్న రాయల్ ఆయనకు స్వాగతం పలికి ఆహ్వానించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మృత్యుంజయ స్వామి వద్ద తీర్థ ప్రసాదాలు, స్వామి అమ్మవారి చిత్రపటాన్ని వారికి అందజేశారు.