'బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు'

'బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు'

ASF: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నితిక పంత్ పాల్గొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించి, వాటి తక్షణ పరిష్కారానికి సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యల స్థితిని తెలుసుకున్నారు.