సైన్స్ ఫెయిర్ ప్రదర్శనలో పాల్గొన్న ఎమ్మెల్యే

సైన్స్ ఫెయిర్ ప్రదర్శనలో పాల్గొన్న ఎమ్మెల్యే

BDK: సైన్స్ ఫెయిర్ ఏర్పాటు చేసిన కలెక్టర్, డీఈఓలకు ఎమ్మెల్యే సాంబశివరావు అభినందనలు తెలిపారు. 53వ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలోని ప్రయోగాలన్నీ ప్రతి విద్యార్థికి చేరినప్పుడే ఈ ప్రదర్శన సఫలీకృతం అవుతుందని వారు అన్నారు. బుధవారం సైన్స్ ఫెయిర్ ప్రారంభంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో ప్రదర్శనలు జరుగుతాయని తెలిపారు.