ఎమ్మెల్యే చదలవాడ మానవత్వం.. గాయాలైన వ్యక్తికి సహాయం

ఎమ్మెల్యే చదలవాడ మానవత్వం.. గాయాలైన వ్యక్తికి సహాయం

PLD: వినుకొండ రోడ్డులోని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద శనివారం ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు గాయపడి పడిపోయాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు అతన్ని గమనించి తక్షణమే వాహనం ఆపి ప్రథమ చికిత్స అందించి, తన వాహనంలోనే సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాధితుడికి సహాయం చేసిన ఆయన తీరును చూసి స్థానికులు అభినందనలు తెలిపారు.