అక్కపెల్లి శివారులో ఏటీఎం భాగాలు స్వాధీనం

అక్కపెల్లి శివారులో ఏటీఎం భాగాలు స్వాధీనం

SRCL: ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి SBI ఏటీఎం చోరీకి గురైంది. దుండగులు క్యాష్‌తో కూడిన లాకర్‌ను ఎత్తుకెళ్లి, అక్కపెల్లి గ్రామ శివారులోని బుగ్గరాజేశ్వరస్వామి ఆలయ సమీపంలో వదిలివేశారు. ఘటనపై ఎస్పీ మహేష్ బిగితే, సీఐ వెంకటేష్‌తో పాటు క్లూ బృందం దర్యాప్తు చేపట్టి ఆనవాళ్లు సేకరిస్తున్నారు. దుండగుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.