'మహిళా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం'

'మహిళా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం'

PLD: నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్‌లో స్త్రీ శక్తి పథకాన్ని ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, ఎంపీ కృష్ణదేవరాయలు శుక్రవారం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పించబడిందని ఎమ్మెల్యే తెలిపారు. కాగా, పల్నాడు జిల్లాలో మొత్తం 360 బస్సులు ఈ పథకం కింద నడుస్తాయని తెలిపారు.