VIDEO: రాజధాని విషయంలో వైసీపీ కొత్త మోసం: ఎమ్మెల్యే

VIDEO: రాజధాని విషయంలో వైసీపీ కొత్త మోసం: ఎమ్మెల్యే

GNTR: రాజధాని అంశంపై వైసీపీ మరో కొత్త మోసానికి తెరలేపుతోందని తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. శనివారం మంగళగిరి ఎన్టీఆర్ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. విధానపరమైన నిర్ణయాలు ప్రకటించే హక్కు సజ్జల రామకృష్ణారెడ్డికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. మాజీ సీఎం జగన్ మరోసారి ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు.