13 ఏళ్ల బాలికపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్

13 ఏళ్ల బాలికపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్

E.G: రంగంపేట మండలంలో 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన పెనుముచ్చి మంగరాజును పోలీసులు అరెస్టు చేశారు. అనపర్తి సీఐ సుమంత్ నేతృత్వంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై శివప్రసాద్ తెలిపారు. నిందితుడిని పెద్దాపురం కోర్టులో హాజరుపరచగా, మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించినట్లు వెల్లడించారు. దీంతో నిందితుడిని జైలుకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.