'రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం'
WNP: రైతులు పండించిన వరి ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోళ్ళు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలిచిందని సింగిల్ విండో ఛైర్మన్ మురళీధర్ రెడ్డి అన్నారు. ఘనపూర్ మండలం ఆగారంలో గురువారం ఏర్పాటు చేసిన వరి కొనుగోళ్ళు కేంద్రాన్ని వైస్ ఛైర్మన్ క్యామరాజు, మున్నూరు జయాకర్‌లతో కలిసి ఆయన ప్రారంభించారు. కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రానియొద్దని సూచించారు.