చరిత్రలో ఈ రోజు జిల్లా ప్రాముఖ్యత.!

చరిత్రలో ఈ రోజు జిల్లా ప్రాముఖ్యత.!

NTR: ఏప్రిల్ 4, 2022 ఇదే రోజున ఏపీ ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఎన్‌టీఆర్ జిల్లా అధికారికంగా ఏర్పాటైంది. ఈ రోజున నాటి ప్రభుత్వం వర్చువల్‌గా 13 కొత్త జిల్లాలను ప్రారంభించింది. దీనిలో ఎన్‌టీఆర్ జిల్లా కూడా ఉంది. గెజిట్ నోటిఫికేషన్ ఏప్రిల్ 3న విడుదలై, 4 నుంచి అమలు చేశారు. ఈ జిల్లాకు నందమూరి తారక రామారావు (NTR) గౌరవార్థం ఈ పేరు పెట్టారు.