VIDEO: అన్నవరం సత్యదేవుని ఆదాయం వివరాలు
KKD: శంఖవరం మండలం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు.అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పలువురు భక్తులు స్వామివారి వ్రత మండపంలో వ్రతాలు ఆచరించారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులు నిర్వహించిన వివిధ సేవలు, విరాళాలు ద్వారా ఆలయానికి రూ.32,93 లక్షల ఆదాయం లభించిందని ఆలయ అధికారులు తెలిపారు