VIDEO: ప్రేమ పేరుతో మోసం.. యువతి ఆత్మహత్య
అన్నమయ్య: మదనపల్లెలో ప్రేమ పేరుతో మోసపోయానన్న మనస్తాపంతో ఓ మైనర్ బాలిక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బీహార్‌కు చెందిన యువతి స్థానిక SV కాలనీలో నివాసముంటోంది. గాంధీపురానికి చెందిన శశికుమార్ ప్రేమ పేరుతో మోసం చేయడంతో తీవ్ర నిరాశకు గురై గురువారం రాత్రి ఈ దారుణానికి ఒడిగట్టిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.