VIDEO: బందు పోస్టర్ ఆవిష్కరించిన విద్యార్థి సంఘాలు
HNK: కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద శుక్రవారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బందు పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకుడు నాగరాజు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం బీసీ 42% రిజర్వేషన్ తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి బీసీ ప్రజలకు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. అనంతరం బందు పోస్టర్ ఆవిష్కరించారు.