'60 రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తి చేస్తాం'
నెల్లూరు రూరల్ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రూ.27 కోట్లతో 240 అభివృద్ధి పనులను 60 రోజులలో పూర్తిచేసి ప్రజలకు అందిస్తామని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. 30వ డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. 30వ డివిజన్లో అభివృద్ధి పనులకు రూ.8.53 కోట్ల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.