నిలిచిపోయిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు

నిలిచిపోయిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు

VKB: పట్టణంలో రూ.3 కోట్లతో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు అర్థంతరంగా నిలిచిపోయాయి. దీంతో పునాదులు సైతం కూలిపోతున్నాయి. వికారాబాద్ రైతు బజార్ పక్కన రైతుల సౌకర్యార్థం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను ప్రారంభించి 3 ఏళ్లు గడుస్తున్న రూ. 1 కోటి పనులు చేపట్టారు. చేపట్టిన పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయని పట్టణ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.