MAY 14 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు

HNK: కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 14 నుంచి నిర్వహించినట్లు కేయూ పరీక్షల విభాగం కంట్రోలర్ తెలిపారు. 2, 4, 6 సెమిస్టర్ల రెగ్యులర్ విద్యార్థుల, 1, 3, 5 సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలు కొనసాగుతాయన్నారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని సూచించారు. పరీక్షా ఫీజు చెల్లించని వారు ఈ నెల 6లోగా చెల్లించాలని పేర్కొన్నారు.