మదనపల్లెలో మంత్రి నాదెండ్ల పర్యటన
AP: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించనున్నారు. మదనపల్లె టమోటా మార్కెట్ ఛైర్మెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం జనసేన పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు.