కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ గుడివాడలోని జగన్నాధపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే రాము
➢ నందిగామలో చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సౌమ్య
➢ మచిలీపట్నంలోని ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి రవీంద్ర
➢ బంటుమిల్లిలో దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్