రామాలయంలో కొనసాగుతున్న వార్షికోత్సవ వేడుకలు

రామాలయంలో కొనసాగుతున్న వార్షికోత్సవ వేడుకలు

MDK: రామాయంపేట పాండ చెరువు కట్ట శ్రీ కళ్యాణ రామచంద్రస్వామి దేవాలయం వద్ద వార్షికోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. శనివారం నిత్య ఆరాధన, మహా పూర్ణహుతి, బలిహరణం, శతఘటభిషేకం, అలంకరణ, చక్రస్నానం, ఆరగింపు, హారతి, తీర్థప్రసాద గోష్టి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం ఆస్థాన సేవ, పుష్పయాగం, ద్వజారోహణం, దేవత ఉద్వాసన కార్యక్రమాలు నిర్వహిస్తారు.