VIDEO: అండర్ బ్రిడ్జి పనులు ప్రారంభం

VIDEO: అండర్ బ్రిడ్జి పనులు ప్రారంభం

నెల్లూరు నగరంలో ఆత్మకూరు బస్టాండ్ వద్ద అండర్ బ్రిడ్జి పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. రెండు విడతలుగా ఈ పనులు నిర్వహిస్తున్నారు. తొలి విడతలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వైపు పనులు ప్రారంభించారు. ఇది పూర్తి అయితే అవతల వైపు పనులు ప్రారంభిస్తారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.