రెండో పెళ్లి త‌ర్వాత స‌మంతపై నెగటివిటీ!

రెండో పెళ్లి త‌ర్వాత స‌మంతపై నెగటివిటీ!

నటి సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే సామ్ పెళ్లిపై SMలో కొందరు పాజిటివ్‌గా స్పందిస్తే.. మరికొందరు విమర్శిస్తున్నారు. మరోవైపు గతంలో సామ్ పర్సనల్ మేకప్ స్టైలిష్ట్‌గా పనిచేసిన సద్నా సింగ్.. 'బాధితురాలిగా విలన్ బాగా నటించింది' అని పోస్ట్ పెట్టింది. దీంతో ఆమె సామ్‌ను ఉద్దేశించే ఇది పెట్టిందా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.