ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవం

ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవం

KMR: జిల్లా బాన్సువాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. గౌరవ అధ్యక్షులుగా నాగులగామ శ్రీనివాస్ గుప్తా, పట్టణ అధ్యక్షులుగా నార్ల రాఘవేందర్ గుప్తా, కార్యదర్శిగా రుద్రంగి గంగాధర గుప్తా, కోశాధికారిగా గంప నరేష్ గుప్తా, వైస్ ప్రెసిడెంట్‌గా గుడి గుట్ల శ్రీనివాస్ గుప్తా ఎన్నికయ్యారు.