శ్రీ కాళహస్తీశ్వరస్వామిని దర్శించుకున్న ఎంపీ శబరి

శ్రీ కాళహస్తీశ్వరస్వామిని దర్శించుకున్న ఎంపీ శబరి

నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, తిరుపతి జిల్లాలోని ప్రముఖ శ్రీ కాళహస్తీశ్వరస్వామిని ఆమె భర్త డాక్టర్ శివ చరణ్ రెడ్డిలతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఆమెను ఘన స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదం అందించి, శాలువతో సన్మానించి దంపతులను ఆశీర్వదించారు.