వారిని చూస్తుంటే జాలి వేస్తుంది: నాగబాబు

వారిని చూస్తుంటే జాలి వేస్తుంది: నాగబాబు

AP: అధికారంలోకి రాగానే అడ్డం వచ్చినవారిని రప్పా రప్పా నరుకుతామంటున్న వైసీపీ నాయకులను చూస్తుంటే జాలేస్తోందని జనసేన ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. రప్పా రప్పా నరుకుతామంటే ఇప్పుడున్న సీట్లు కూడా రావని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్ల జనసేన ఒంటరిగా పోటీ చేసేలా వైసీపీ కుట్లు పన్నిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కూటమితో పొత్తు పెట్టున్నట్లు వెల్లడించారు.