రెండు మండలాల్లో నామినేషన్ల పరిశీలన

రెండు మండలాల్లో నామినేషన్ల పరిశీలన

MNCL: లక్షెట్టి పేట, దండేపల్లి మండలాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారు. లక్షెట్టిపేటలో సర్పంచ్ స్థానాలకు 103, దండేపల్లిలో సర్పంచ్ స్థానాలకు 171 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డు స్థానాలకు కూడా దాఖలైన నామినేషన్లను అధికారులు పరిశీలిస్తున్నారు. సర్పంచ్, వార్డ్ నామినేషన్ అభ్యర్థులు తరలివచ్చారు.