VIDEO: డాక్టర్ అసభ్య ప్రవర్తన.. దేహశుద్ధి
MHBD: తొర్రూరుకి చెందిన ఓ యువతి జ్వరంతో డా. కిరణ్ కుమార్ అసుపత్రికి వెళ్ళింది. డాక్టర్ ముందుగా ఇంజక్షన్ ఇచ్చిన అనంతరం యువతితో "నువ్వు అందంగా ఉన్నావు" అంటూ ముట్టుకున్నాడని యువతి కుటుంబ సభ్యుల ఆరోపించారు. డాక్టర్‌ను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు డాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు.