మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ అమీన్‌పూర్‌లో నూతన ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ప్రారంభం
★ కొత్తపల్లిలో కుటుంబ సమస్యలతో యువకుడు ఆత్మహత్య
★ MDK జిల్లాకు 8.80 కోట్ల వడ్డీ లేని రుణాలు
★ దుబ్బాకలో ప్రమాదవశాత్తు వరి కోత మిషన్ దగ్ధం